అద్భుతమైన విధ్వంసకరఅద్భుతమైన విధ్వంసకర
ఐపీఎల్ చివరి రెండు సీజన్లలో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శించిన అద్భుతమైన విధ్వంసకర బ్యాటింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతని విస్తృతమైన షాట్‌ల శ్రేణి వెనుక ఆరు సంవత్సరాలపాటు సాగిన కఠినమైన శ్రమ, నిరంతర సాధన దాగి ఉందని అతని
