05 Jun, 2026
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి తర్వాత Royal Challengers Bengaluru టాప్-2 ఆశలకు భారీ దెబ్బ తగిలింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడాల్సి…
టీమ్ ఇండియా వైట్‌బాల్ క్రికెట్‌లో భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీ20లు, వన్డేలకు వేర్వేరు కెప్టెన్ల బదులు ఒకే కెప్టెన్‌ను నియమించాలని బోర్డు భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ రేసులో ప్రస్తుతం Shreyas Iyer ముందంజలో ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి.…
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కుదిపేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని డక్‌కు ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే,…
అవునూ పంజాబ్ కింగ్స్‌కు భ‌లే క‌లిసొచ్చింది.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌తీ క్రికెట్ అభిమాని మ‌న‌సులో మాట ఇదే..ఎందుకంటే ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్ర‌కారం క్వాలిఫ‌య‌ర్ 1 ధ‌ర్మ‌శాల‌లో, ఎలిమినేట‌ర్, క్వాలిఫ‌య‌ర్ 2 ఈ మ్యాచ్‌లు న్యూ…
ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో నిర్వ‌హిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ ఫైన‌ల్ వేదిక‌ను అహ్మ‌దాబాద్‌కు మార్చుతున్న‌ట్టు బీసీసీఐ తాజాగా తెలిపింది. బుధ‌వారం ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. IPL 2026 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్: క్వాలిఫయర్…

ఆర్సీబీ టాప్ 2 ఆశ‌లు ఎవ‌రి చేతుల్లో..?

లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి తర్వాత Royal Challengers Bengaluru టాప్-2 ఆశలకు భారీ దెబ్బ తగిలింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండో స్థానంలో ఉన్న Punjab Kings, టాప్‌లో ఉన్న Sunrisers Hyderabad జట్లతో కీలక పోరాటాలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలే ఆర్సీబీ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. మొదట్లో […]

1 min read

టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్..?

టీమ్ ఇండియా వైట్‌బాల్ క్రికెట్‌లో భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీ20లు, వన్డేలకు వేర్వేరు కెప్టెన్ల బదులు ఒకే కెప్టెన్‌ను నియమించాలని బోర్డు భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ రేసులో ప్రస్తుతం Shreyas Iyer ముందంజలో ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ అద్భుత నాయకత్వం ప్రదర్శించడం సెలెక్టర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతనిని మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా, భవిష్యత్ వైట్‌బాల్ కెప్టెన్‌గా కూడా […]

1 min read

త‌న ఔట్‌కు తానే స‌ల‌హా ఇచ్చిన కోహ్లీ

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కుదిపేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని డక్‌కు ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆ వికెట్ వెనుక కోహ్లీ ఇచ్చిన సలహానే కారణమని ప్రిన్స్ యాదవ్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్రిన్స్ యాదవ్, “గత మ్యాచ్ తర్వాత విరాట్ భయ్యాతో చాలా సేపు మాట్లాడాను. పిచ్ నుంచి […]

1 min read

పంజాబ్‌కు భ‌లే క‌లిసొచ్చింది

అవునూ పంజాబ్ కింగ్స్‌కు భ‌లే క‌లిసొచ్చింది.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌తీ క్రికెట్ అభిమాని మ‌న‌సులో మాట ఇదే..ఎందుకంటే ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్ర‌కారం క్వాలిఫ‌య‌ర్ 1 ధ‌ర్మ‌శాల‌లో, ఎలిమినేట‌ర్, క్వాలిఫ‌య‌ర్ 2 ఈ మ్యాచ్‌లు న్యూ చండీగ‌ఢ్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అంటే మొత్తం మూడు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌బోతున్నాయి. ఐతే ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్ కింగ్స్ న్యూ చండీగ‌ఢ్‌లో ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచింది. […]

1 min read

బెంగ‌ళూరుకు షాక్..ఫైన‌ల్ అహ్మ‌దాబాద్‌లో

ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో నిర్వ‌హిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ ఫైన‌ల్ వేదిక‌ను అహ్మ‌దాబాద్‌కు మార్చుతున్న‌ట్టు బీసీసీఐ తాజాగా తెలిపింది. బుధ‌వారం ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. IPL 2026 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్: క్వాలిఫయర్ 1 – మే 26 – ధర్మశాల ఎలిమినేటర్ – మే 27 – న్యూ చండీగఢ్ క్వాలిఫయర్ 2 – మే 29 – న్యూ చండీగఢ్ ఫైనల్ – మే 31 […]

1 min read

విరాట్ స‌ల‌హా తీసుకో..

భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్‌కు సామ్సన్ శారీరక ఫిట్‌నెస్‌పై అసంతృప్తి ఉంది. కేరళకు చెందిన ఈ క్రికెటర్‌కు ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే—తన ఫిట్‌నెస్ మెరుగుపరచుకోవడానికి విరాట్ కోహ్లీ సహాయం తీసుకోవాలని. అలా చేస్తే తన కెరీర్‌ను ఇంకా ఎక్కువ కాలం కొనసాగించగలడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్‌ను నెమ్మదిగా ప్రారంభించిన సంజు సామ్సన్ తర్వాత గేర్ మార్చాడు. ఇప్పటివరకు సీఎస్‌కే తరఫున 10 మ్యాచ్‌ల్లో 402 పరుగులు సాధించి, సగటు 57కు పైగా […]

1 min read

రాయుడొచ్చాడు..

ఎక్క‌డైతే ఆడాడో..ఎక్క‌డైతే అన్యాయం జ‌రుగుతోందని ఆరోపించాడో..ఇప్పుడు అక్క‌డే ప‌ద‌వి పొందాడు. గాయ‌ప‌డ్డ‌వారికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది..మిగ‌తా వాళ్లు ఆ బాధ అనుభ‌వించ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న ఉంటుంది. ఆ ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ సాధ్యం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడుకు మంచి అవ‌కాశం ద‌క్కింది. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్ సీఏ)లో క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా నియ‌మితుడ‌య్యాడు అంబ‌టి రాయుడు. క్రికెట్ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి మరియు నాయకత్వాన్ని మెరుగుపరచడానికి HCA సోమవారం ఈ […]

1 min read

ఐర్లండ్‌కు పంపాల్సిందే..?

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విధ్వంస‌క‌ర‌ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వ‌న్షిని టీమిండియాలోకి తీసుకోవాలంటున్న మాజీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై స్పందించాడు. ఇండియా ఆల్ట‌ర్నేటివ్ టీ20ఐ టీమ్‌లో క‌చ్చితంగా వైభ‌వ్ సూర్య‌వ‌న్షికి చోటు ఉండాల‌న్నాడు. అత‌డితో పాటు మ‌రో ఓపెన‌ర్‌గా శుభ్‌మ‌న్ గిల్‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని సూచించాడు. అంతేకాదు ఐర్లండ్ పర్య‌ట‌న‌కు వెళ్లే స్క్వాడ్‌లో ఎవ‌రెవ‌రు ఉండాలో చెబుతూ త‌న‌దైన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించాడు. ఈ స్క్వాడ్‌లో ఆర్సీబీ ప్లేయ‌ర్స్ […]

1 min read

ఫెయిల్యూర్స్‌తో కెప్టెన్‌కు సంబంధ‌మేంటి..?

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌ను త‌ప్పించాలంటూ సోష‌ల్ మీడియాలో వాద‌న‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో..ఆ టీమ్ మేనేజ్‌మెంట్ స్పందించిన‌ట్టు తెలుస్తోంది. The Indian Express నివేదిక ప్రకారం, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ మాత్రం పాండ్యాపై నమ్మకాన్ని కొనసాగిస్తోంది. టీమ్ పెర్ఫార్మెన్స్‌ బలహీనంగా ఉండటాన్ని అతని నాయకత్వంతో సంబంధం పెట్టడం లేదని వారు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. టోర్నమెంట్‌లో మారుతున్న గేమ్ స్టైల్‌కి త‌మ‌ జట్టు తగిన విధంగా త్వరగా అలవాటు పడలేకపోయిందని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట. ఈ “మారుతున్న ఆట శైలి” […]

1 min read